Friday, September 18, 2009

నా కౌగిళ్ళ వాకిట ముందు ముగ్గు పోసి..
నా గుండె లోయల్లో కొలువుండి పోవా...!!


చిన్ని నవ్వు కోసం పరితపిస్తున్నావా ... గుక్కెడు ప్రేమ కోసం గుండె కోసుకుంటావా ???

పదమని మనసే చెప్పిన వేళ... పాదం అడుగుకి సంకోచం .....!!! పాదం అడుగే వేసిన వేళ హృదయానికి పుట్టెను చిన్న భయం...!!! భయపడి ప్రేమించే నాకు లేదా ప్రేమించే వరం..!!! నిన్ను చేరేవరకు ఆగదేమో నా ప్రేమ జ్వరం... !!!!

....దేవదాస్

మై లవ్

నిన్నటి దాక నా నిదురలో నువ్వు కలవి ..
నేటి మొదలు నా నిజం లో ప్రతి రూపానివి ....
నా అంతర్యానికి ఆత్మవి ....!!!

ఉడికించే బియ్యానికి అన్నం అయ్యే దాకే నరకం ...
నిన్నటి నా ఎడబాటు దానికంటే అమానుషం ...!!!
అలంటి రావణ రాజ్యాన్ని అంతమొందించి ... నా సీత ని కాదు కాదు
నా ----- తెచ్చుకొని రామాయణం బదులు సురేశాయణం రాద్దమనుకుటున్న ... దానికి అనుమతిస్తావా నా సఖి .. ప్రియ సఖి !!!!


దేవదాస్

Tuesday, March 25, 2008

పదాల మాయ ప్రేమ కాదు ..!
స్వరాల ఉనికి ప్రేమ కాదు ..!!
నిది లాంటి నవ్వు ప్రేమ కాదు ..!!!
నిట్టూర్పుల జ్ఞాపకాలు ప్రేమ కాదు ..!!!!
చూసిన క్షణాన పుట్టే ఆకర్షణ ప్రేమ కాదు ..!!!!!
మదిలో మొదలయ్యి వెయ్యి జన్మలైన నువ్వే నువ్వే కావాలి అని మదిలో కలిగే అంతర వేదనే ప్రేమ
దాని కోసం జీవితాన్ని అర్పించేవాడే ప్రేమికుడు ..!


దేవదాస్......!!!

నా ప్రేమ


............$$$ TO VIEW CLEARLY CLICK ON THAT IMAGE $$$ ..............